సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
ACB Raids: మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. శుక్రవారం ఈ దాడులు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు చేపడుతున్న పనులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందటంతో ఈ దాడులు చేశారు. ఏసీబీ…