కాగజ్‌నగర్‌లో చోరీ…. కాజీపేటలో పట్టివేత..
కాగజ్‌నగర్‌లో చోరీ చేసి రైలులో పారిపోతున్న మహిళలను కాజీపేట వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బ్రహ్మనందం నగల దుకాణంలో పట్టపగలే చోరీ జరిగింది. నలుగురు మహిళలు నగలు కొనుగోలు కోసం…