మిమ్స్ కళాశాలపై చర్యలు తీసుకోండి
Manchryal: మంచిర్యాలలోని మిమ్స్ జూనియర్ కళాశాల మూడో అంతస్తు నుండి కిందపడి మృతి చెందిన సహస్ర కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని ఐబి చౌరస్తాలో…