కోర్టు మెట్లెక్కిన నిందితులు..
బీజేపీ వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏట మధూకర్ ఆత్మహత్య కేసులో నిందితులు కోర్టు మెట్లెక్కారు. తమపైన నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని వారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన కాంగ్రెస్ నేత…