నీల్వాయికి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు

BJP state president Ramchandra Rao:భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మంగ‌ళ‌వారం ఉద‌యం మంచిర్యాల జిల్లా వేమ‌న‌ప‌ల్లి మండ‌లం నీల్వాయికి రానున్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల వేధింపుల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఏట…

హాస్ట‌ళ్ల‌లో అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు.. రూ. 60 కోట్లు విడుద‌ల

CM Revanth Reddy:బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వ‌స‌తి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 60 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి కేటాయించిన ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలు, తాత్కాలిక సిబ్బంది జీతాల…

ప్రాణాల‌కు తెగించి… దొంగ‌ల వీడియో తీసి..

దొంగ‌లు డ‌బ్బులు తీసుకుని పారిపోతున్నారు.. కొద్దిసేపు ఆందోళ‌న‌, భ‌యం.. కానీ ఆ యువ‌కుడు వెంట‌నే తేరుకున్నాడు.. త‌న వాహ‌నంతో దొంగ‌ల‌ను వెంబ‌డించాడు. వారిని వీడియో తీశాడు.. అది పోలీసుల‌కు ఆధార‌మైంది.. దొంగ‌లు దొరికారు... ఎంతో సాహసంతో వీడియో…

మంత్రి ఇలాకాలో రైతు ఆత్మ‌హ‌త్య…

చెన్నూర్ పట్టణంలోని మహంకాళివాడకు చెందిన గడల మొండి (60) అనే రైతు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక క్రిమి సంహారక మందు తాగి పాలవాగు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన‌ వివరాల ప్రకారం కొన్నేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌…

48 గంటలు టైమిస్తున్నా…

Union Minister of State for Home Affairs Bandi Sanjay:48 గంటలు టైమిస్తున్నా... మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాల్సిందే.. వేధించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాల్సిందే... లేక‌పోతే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ…

నీల్వాయికి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌

Union Minister Bandi Sanjay:కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ మంచిర్యాల జిల్లా రానున్నారు. ఆయ‌న కాసేపట్లో బెల్లంపల్లి నియోజకవర్గంలోని నీల్వాయి గ్రామానికి చేరుకుంటారు. ఆయ‌న సాయంత్రం 6 గంటలకు నీల్వాయిలో వేమనపల్లి బీజేపీ మండలాధ్యక్షుడు ఏట మధుకర్…

ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

కాంగ్రెస్ నేత‌ల వేధింపుల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న వేమ‌న‌ప‌ల్లి బీజేపీ నేత ఏట మ‌ధూక‌ర్ కుటుంబానికి న్యాయం చేయాల‌ని, కార‌కులైన వారిని వెంట‌నే అరెస్టు చేయాల‌ని బెల్లంపల్లిలో బీజేపీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ధార…

ఆత్మహత్య కారకుల‌ను కఠినంగా శిక్షించండి

భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, వేమనపల్లి ఎస్సై ని సస్పెండ్ చేయాలని తాండూర్ మండల కేంద్రంలోని ఐబి సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు…

అదే మ‌ట్టిలో క‌లిసిపోతరు…

Former MP Venkatesh Neta:కాంగ్రెస్ నాయ‌కులు గుండాయిజం, రౌడీయిజం చేయాల‌నుకుంటే అది తాత్కాలికం మాత్ర‌మే. అదే మ‌ట్టిలో మీరు కూడా క‌లిసిపోతారని మాజీ ఎంపీ వెంక‌టేష్ నేత అన్నారు. ఆయ‌న శ‌నివారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. వేమ‌న‌ప‌ల్లి మండ‌ల…

పోలీసుల నిర్ల‌క్ష్యం, చేత‌గానిత‌నం వ‌ల్ల‌నే మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య

BJP District President Nagunuri Venkateswar Goud:పోలీసుల నిర్ల‌క్ష్యం, చేత‌గానిత‌నం వ‌ల్ల‌నే వేమ‌న‌ప‌ల్లి మండ‌లం నీల్వాయిలో ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న…