తండ్రి కొడుకులకు పాము కాటు… కొడుకు మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి కొడుకులను పాముకాటు వేయగా ఈ ఘటనలో కొడుకు మృతి చెందాడు. గురువారం రాత్రి సుమారు ఒకటిన్నర ప్రాంతంలో బెల్లంపల్లి బస్తి మార్కెట్ ఏరియాకు చెందిన జనగాం ప్రవీణ్, అతని కుమారుడు వేదాంతను…