పెళ్లి చేసుకుంటా అని మోసం చెసిన యువకుడు
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం పోచంపల్లిలో ఓ యువకుడు తనను ప్రేమించి పెండ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని యువతి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లనంటూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది.…