బతుకమ్మ ఆడి వచ్చేలోపు…
బతుకమ్మ కోసం వెళ్లి ఆడి వచ్చే లోపే ఇంట్లో దొంగలు పడ్డారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం ఓల్డ్ కాలనీ క్వాటర్ నెంబర్ D-111లో సింగాని లక్ష్మయ్య దంపతులు ఉంటున్నారు. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బతకమ్మ…