సింగరేణి గ్లోబల్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారం
Singareni:సింగరేణి గ్లోబల్ పేరుతో దేశ విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సంసిద్ధత తెలిపింది. సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ముంబయిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన…