ప్రభుత్వం కూలడం ఖాయం
MLA Raj Gopal Reddy:సొంత పార్టీ, ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెట్టే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యల చేశారు. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. నేపాల్ తరహాలో యువత తిరగబడితే…