అవత‌ర‌ణ దినోత్స‌వం… జిల్లాల్లో జెండా ఎగ‌రేసేది వీళ్లే…

జూన్ 2న తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు హైదారాబాద్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ జెండా ఆవిష్క‌ర‌ణ చేస్తారు. ఆయా జిల్లాలో మంత్రులు, ప్రొటోకాల్ ఉన్న వారు జెండా ఎగ‌ర‌వేయ‌నున్నారు. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆదిలాబాద్ – గంప గోవ‌ర్థ‌న్ (ప్ర‌భుత్వ విప్‌)
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం – రేగ కాంతార‌వ్ (ప్ర‌భుత్వ విప్‌)
జ‌గిత్యాల – కొప్పుల ఈశ్వ‌ర్ (మంత్రి)
జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి – రాజీవ్‌శ‌ర్మ (ప్ర‌భుత్వ చీఫ్ అడ్వైజ‌ర్‌)
జ‌న‌గామ – జీఆర్‌.రెడ్డి (ప్ర‌భుత్వ అడ్వైజ‌ర్‌)
జోగులాంబ గ‌ద్వాల – అనురాగ్ శ‌ర్మ (ప్ర‌భుత్వ అడ్వైజ‌ర్‌)
కామారెడ్డి – పీ.శ్రీ‌నివాస్‌రెడ్డి (స్పీక‌ర్‌)
ఖ‌మ్మం – పువ్వాడ అజ‌య్ (మంత్రి)
కరీంన‌గ‌ర్ – గంగుల క‌మ‌లార్ (మంత్రి)
కొమురంభీమ్ ఆసిఫాబాద్ – అరికెపూడి గాంధీ (ప్ర‌భుత్వవిప్‌)
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – వీ.శ్రీ‌నివాస్‌గౌడ్‌ (మంత్రి)
మ‌హ‌బూబాబాద్ – స‌త్య‌వ‌తిరాథోడ్ (మంత్రి)
మంచిర్యాల – బాల్క సుమ‌న్‌ (ప్ర‌భుత్వవిప్‌)
మెద‌క్ – త‌ల‌సాని శ్రీ‌నివాస్‌(మంత్రి)
మేడ్చ‌ల్ – సీహెచ్‌. మ‌ల్లారెడ్డి (మంత్రి)
ములుగు – ప్ర‌భాక‌ర్‌రావు (ప్ర‌భుత్వవిప్‌)
నాగ‌ర్‌క‌ర్నూలు – గువ్వ‌లబాల‌రాజు(ప్ర‌భుత్వవిప్‌)
న‌ల్గొండ – గుత్తాసుఖేంద‌ర్ రెడ్డి (చైర్మ‌న్‌, శాస‌న‌మండ‌లి)
నారాయ‌ణ‌పేట – కేవీ ర‌మ‌ణాచారి (ప్ర‌భుత్వ అడ్వైజ‌ర్‌)
నిర్మ‌ల్ – అల్లోల్ల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి (మంత్రి)
నిజామాబాద్ – వేముల ప్ర‌శాంత్‌రెడ్డి (మంత్రి)
పెద్ద‌ప‌ల్లి – బీ.వినోద్‌కుమార్ (వైస్ చైర్మ‌న్‌, ప్లానింగ్ బోర్డు)
రాజ‌న్న‌సిరిసిల్ల – తార‌క‌రామారావు (మంత్రి)
రంగారెడ్డి – స‌బితా ఇంద్రారెడ్డి (మంత్రి)
సంగారెడ్డి – మ‌హ‌మూద్ అలీ (మంత్రి)
సిద్దిపేట – హ‌రీష్‌రావు (మంత్రి)
సూర్యాపేట – జ‌గ‌దీష్‌రెడ్డి (మంత్రి)
వికారాబాద్ – ప‌ద్మారావు (డిప్యూటీ స్పీక‌ర్‌)
వ‌న‌ప‌ర్తి – నిరంజ‌న్‌రెడ్డి (మంత్రి)
హన్మ‌కొండ – ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు (మంత్రి)
వ‌రంగ‌ల్ – దాస్యం విన‌య్ భాస్క‌ర్‌ (ప్ర‌భుత్వ చీఫ్ విప్‌)
యాదాద్రి భువ‌న‌గిరి – గొంగిడి సునీత‌ (ప్ర‌భుత్వ విప్‌)

Get real time updates directly on you device, subscribe now.

You might also like