రాజాసింగ్ కు బెయిల్‌..

Bail To Raja SingH: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరైంది. ఈ సంద‌ర్భంగా షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. దీంతో 40 రోజుల తర్వాత రాజిసింగ్‌కు జైల్‌ నుంచి విముక్తి లభించింది. మీడియాతో మాట్లాడవద్దని, ర్యాలీలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like