బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గా గంగాధర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో భీమ్ గల్ కమిషనర్ గా పనిచేస్తున్న గోపు గంగాధర్ రానున్నారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గా పని చేసిన జంపాల రజిత కమిషనరేట్ లో రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like