మున్సిపల్ కార్యాయంలోనే పుట్టిన రోజు వేడుకలు

birthday-celebrations-at-municipal-office:
అదికారులు తమ పనులు వదిలేసి సొంత వాటి పై దృష్టి సారిస్తున్నారు. దీంతో పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నస్పుర్ మున్సిపల్ కమిషనర్ తన్నిర్ రమేష్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అది కూడా ఆయన ఛాంబర్ లో. కొందరు నేతలు, అదికారులు కేకులు తీసుకువచ్చి మున్సిపల్ కార్యాయంలోని ఆయన ఛాంబర్ లోనే వేడుకలు జరిపారు. వాస్తవనికి ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. తమని ఎవరూ ఏం అనరనే ధీమానో, ఏం కాదు లే అనే దైర్యమో తెలియదు కానీ సాక్షాత్తు కార్యాయంలో వేడుకలు చేశారు. ఇలాంటి కార్యర్యక్రమాలు ప్రైవేటుగా నిర్వహించుకోవాలి గానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like