Browsing Category

తాజా వార్తలు

అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్‌

Allu Arjun: స్టార్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ క‌ల్పించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన…

నాగోబా జాత‌ర తేదీలివే..

Nagoba Jathara:నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాత‌ర తేదీలు ఖ‌రారు చేశారు. నాగోబా జాతర, మహ పూజతో పాటు చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా,ఎస్పీ గౌస్…

రెండు రోజుల్లో స‌ర్కారు అవినీతి బ‌య‌ట‌పెడ‌తా..

BJLP leader Eleti Maheshwar Reddy: “తెలంగాణలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి.. మరో రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయట పెట్టబోతున్నా.. అందులో ఉన్న మంత్రుల హస్తాన్ని కూడా పూర్తి ఆధారాలతో బయట పెడతాం.. నాకు చాలా ఆధారాలు…

ఆగ‌ని ఆరిజ‌న్ మంటలు

బెల్లంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌కు సంబంధించిన ఆరిజ‌న్ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. అది మండుతూనే ఉంది. ఈ వివాదం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఏదో ర‌కంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంది. తాజాగా ఆ సంస్థ ఎండీ ఆదినారాయ‌ణ‌పై జ‌రిగిన దాడి…

ఉష్ణోగ్ర‌త‌లు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం

Cold Wave: తుఫాను ప్ర‌భావంతో కొద్దిరోజులు చ‌లి తీవ్ర‌త త‌గ్గిన మ‌ళ్లీ పెరిగింది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అవుతున్నాయి. ఏజెన్సీలో అయితే చ‌లికి జ‌నం గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. అటు తెలంగాణ‌, ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సైతం చలిపులి పంజా…

గాంధీజీ విగ్ర‌హానికి అప‌చారం

An insult to Gandhi's statue: తాగిన మ‌త్తులో కొంద‌రు యువ‌కులు చేసిన ప‌నితో గాంధీ విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగింది. నిర్మ‌ల్ జిల్లా నీలాయిపేట‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను ప‌లువురు ఖండిస్తున్నారు. నిర్మ‌ల్ జిల్లా నీలాయిపేట‌లో కొత్త సంవ‌త్స‌రం…

మావోయిస్టు అగ్ర‌నేత తార‌క్క లొంగుబాటు

Top Maoist leader surrenders: కొత్త సంవ‌త్స‌రం మొద‌టి రోజే మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తాకింది. కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ సహచరి తారక్క అలియాస్ విమ‌ల లొంగిపోయారు. బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌…

మందుబాబులు త‌గ్గ‌లే..

Drunk and drive tests: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు అంబరాన్ని అంటాయి. ఈ వేడుక‌లు యువత ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. కొంతమంది ఆడుతూ పాడుతూ కొత్త సంవత్సరానికి స్వాగ‌తం…

తాగి విద్యుత్ తీగ‌ల‌పై ప‌డుకున్నాడు

Drunk and slept on electric wires: తాగితే ఏం చేస్తున్నారో కొంద‌రికి అస‌లు తెలియ‌దు... తాగ‌డం నానా ర‌చ్చ చేయ‌డం వారికి ప‌రిపాటే... ఈ మందు బాబు అలాగే చేశాడు... అలా... ఇలా కాదు.. దేశం మొత్తం వైర‌ల్ అయ్యేలా చేశాడు మ‌రి.. కొత్త సంవ‌త్స‌రం…

పోలీసుల‌కు క‌మిష‌న‌ర్ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు సంబంధించి మంచిర్యాలలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో సంద‌ర్శించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడ్మిన్ అడిషనల్ డీసీపీ రాజుతో కలిసి ప‌రిస్థితుల‌ను అడ‌గి తెలుసుకున్నారు. ఎలాంటి సంఘటనలు…