Browsing Category

తాజా వార్తలు

మ‌హంకాళి దేవాల‌యంలో జంతుబ‌లి నిషేధం

Chandrapur Mahankali Temple:మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రపూర్ మహంకాళి దేవాలయంలో ఈ నెల 29 నుంచి జనవరి 3వ తేదీ వ‌ర‌కు జంతు బ‌లుల నిషేధం విధిస్తున్న‌ట్లు మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ సునీల్ నాందేవ్ మహాకాళి తెలిపారు. ఆ తేదీల్లో దేవాలయంలో…

ఇస్రో బాహుబాలి ప్ర‌యోగం విజ‌య‌వంతం

ISRO LVM3 Launch: : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇస్రో చేపట్టిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం విజయవంతం అయింది. బుధవారం ఉదయం 8.45 గంటలకు ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC- షార్) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి…

ఆర్థికంగా.. ఆదుకోండి..

క్ష‌ణికావేశంలో మందు తాగాడు... చికిత్స కోసం దాదాపు రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది... తండ్రి ఓ మామూలు డ్రైవ‌ర్‌.. త‌మ కుమారుణ్ని ఆదుకోవాల‌ని ఆ తండ్రి విజ్ఞ‌ప్తి చేస్తున్నాడు.. వివ‌రాల్లోకి వెళితే.. తాండూరు మండ‌లం మాదారం వడ్డెర కాలనీకి…

ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

Telangana:తెలంగాణ‌లో ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు.. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. రెండు రోజుల కింద‌టే కొత్త పాల‌క వ‌ర్గాలు కొలువుదీరాయి. చాలా మంది వార్డు స‌భ్యులు త‌మ‌కు ఉప‌స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం పెద్ద ఎత్తున…

జాతీయ ర‌హ‌దారిపై ఆందోళ‌న‌

Road Accident:రోడ్డు ప్ర‌మాదంలో మృత్యువాత‌ప‌డిన వ్య‌క్తి కుటుంబానికి న్యాయం చేయాల‌ని కోరుతూ జాతీయ ర‌హ‌దారిపై మృతుని బంధువులు ఆందోళ‌న నిర్వ‌హించారు. వివ‌రాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బ‌న వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం రోడ్డు…

నాగోబా మహాపూజలకు శ్రీకారం

గిరిజ‌న కుంభ‌మేళా నాగోబా జాత‌ర ప్రారంభ‌మైంది. త‌మ‌ ఆరాధ్య దైవమైన నాగోబా మహా పూజలకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకొని 2026 జనవరి 18న కేస్లాపూర్ నాగోబా జాతర నిర్వహించనున్నారు. సోమవారం రాత్రి ఉమ్మడి…

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 4411 కేసులు పరిష్కారం

National Mega Lok Adalat:జాతీయ మెగా లోక్ అదాలత్ లో రామ‌గుండం క‌మిష‌న‌రేట్(Ramagundam Commissionerate) ప‌రిధిలో 4411 కేసులు పరిష్కారం అయిన‌ట్లు క‌మిష‌న‌ర్ అంబర్ కిషోర్ ఝా(Commissioner Amber Kishore Jha) తెలిపారు. ఇ-పెట్టీ కేసులు 2971, డ్రంక్…

సీపీఎం ఆధ్వ‌ర్యం రాస్తారోకో

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 2005 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మ‌రో చ‌ట్టం తీసుకురావ‌డం దారుణ‌మ‌ని సీపీఎం నాయ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనిని నిర‌సిస్తూ CPM పార్టీ తాండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో…

మ‌ణుగూరు బ్లాక్ సింగ‌రేణికే కేటాయించాలి

Singareni:మణుగూరు PKOC డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే కేటాయించాలని సింగ‌రేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సంస్థ‌లోని ముఖ్య‌మైన కార్మిక సంఘాలు సోమ‌వారం సింగ‌రేణి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు మాట్లాడుతూ మ‌ణుగూర్…

కాంగ్రెస్‌లో మార్కెట్ క‌మిటీ చిచ్చు..

స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత మ‌ధ్య గ్రూప్ వార్ ఇంకా త‌గ్గ‌నే లేదు.. ఇక ఇప్పుడు మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది... ఆ ప‌ద‌వి ఇంకా ఎవ‌రికి ఇవ్వ‌కున్నా ఎమ్మెల్యే కొంద‌రికి ఇచ్చే ప్ర‌య‌త్నాలు…