భారత్ ఘనవిజయం

Great win for India over South Africa:సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్​లో భాగంగా రాంచీలో ఈ రోజు జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత టాస్​ గెలిచిన సఫారీలు బ్యాటింగ్​ ఎంచుకున్నారు. ఫస్ట్​ బ్యాటింగ్​లో 278 పరుగులు చేసిన సౌతాఫ్రికా టీమిండియాకు 279 పరుగుల టార్గెట్​ పెట్టింది. ఓపెనర్లు శిఖర్​ ధవన్​ (13), శుభ్​మన్​ గిల్​ (28) తక్కువ పరుగులకే ఇద్దరు అవుటయ్యారు. ఆ తర్వాత శ్రేయస్​ అయ్యర్​ 113​, ఇషాన్​ కిషన్ (93) దంచికొట్టి ఇండియాని విజయతీరాలకు చేర్చారు​.. సంజు 30 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. 5 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like