ఇవాళ్టి నుంచే ఇంటర్ పరీక్షలు

ఇవాళ్టి నుంచే ఇంటర్ పరీక్షలు..

1,768 కేంద్రాలు

4, 59, 228 మంది విద్యార్థులు*

హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ ప్రయాణం ఉచితం*

*9గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతి నిరాకరణ*

*ఒత్తిడికి గురయ్యే విద్యార్థుల కోసం అందుబాటులో స్కియర్టిస్ట్*

*ప్రతి సెంటర్ లో సీసీటీవీ పర్యవేక్షణ*

Get real time updates directly on you device, subscribe now.

You might also like