రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్​ల బదిలీ

రాష్ట్రంలో పెద్దఎత్తున ఐపీఎస్​ల బదిలీలు అయ్యాయి. శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 మంది ఐపీఎస్​లను బదిలీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్​ సీపీగా ఉన్న అంజనీకుమార్​.. అవినీతి నిరోధక శాఖ డీజీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​గా సీవీ ఆనంద్​ నియమితులయ్యారు.

అవినీతి నిరోధక శాఖ డీజీగా అంజనీకుమార్‌

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సి.వి. ఆనంద్‌

అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌గా షికా గోయల్‌

హైదరాబాద్‌ సంయుక్త సీపీగా ఎ.ఆర్‌. శ్రీనివాస్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా ఎ.వి. రంగనాథ్‌

నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరి

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా ఎన్‌. శ్వేత

హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీగా జోయల్‌ డేవిస్‌

హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా కార్తికేయ

మెదక్‌ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని

సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీగా కమలేశ్వర్‌

సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా అవినా‌శ్‌ మొహంతి
హైదరాబాద్‌ ఉత్తర మండల డీసీపీగా చందనా దీప్తి

హైదరాబాద్‌ డీసీపీగా గజరావు భూపాల్‌

హైదరాబాద్‌ ఎస్‌బీ జాయింట్‌ కమిషనర్‌గా పి.విశ్వప్రసాద్‌

మహబూబూబాద్ ఎస్పీగా శరత్‌ చంద్ర పవార్‌

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి

వికారాబాద్‌ ఎస్పీగా కోటిరెడ్డి

నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కె.ఆర్‌.నాగరాజు

ఆదిలాబాద్‌ ఎస్పీగా డి.ఉదయ్‌కుమార్‌ రెడ్డి

ఆసిఫాబాద్‌ ఎస్పీగా కె.సురేశ్‌కుమార్‌

నిర్మల్‌ ఎస్పీగా సి.హెచ్‌.ప్రవీణ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా కె.మనోహర్‌

మాదాపూర్‌ డీసీపీగా కె.శిల్పవల్లి

బాలానగర్‌ డీసీపీగా సుదీప్‌

కామారెడ్డి ఎస్పీగా బి.శ్రీనివాస్‌ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా జె.సురేందర్‌ రెడ్డి

శంషాబాద్‌ డీసీపీగా ఆర్‌.జగదీశ్వర్‌ రెడ్డి

జనగామ డీసీపీగా పి.సీతారామ్‌

నారాయణపేట ఎస్పీగా ఎన్‌.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like