జర్నలిస్టుల ఆందోళన

మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలంటూ జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. యాదాద్రిలో మీడియాపై ఆంక్షలు సరికాదని, ఈవో తీరును తీవ్రంగా నిరసిస్తూ ఘాట్ రోడ్డు వద్ద జర్నలిస్టుల శాంతియుత నిరసన తెలిపారు. జర్నలిస్టులను పోలీసుల చేత అరెస్ట్ చేపించిన ఈవో గీతారెడ్డి. అరెస్టులకు నిరసనగా యాదగిరిగుట్ట పీఎస్ ఎదుట జర్నలిస్టుల నిరసన. వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు మద్దతుగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ,సీపీఎం సహా అన్ని ప్రజా సంఘాల నాయకులు ధర్నాలో కూర్చున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like