నాలుగు కలెక్టరేట్లను ప్రారంభించనున్న కేసీఆర్

KCR:తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. జూన్ 4 (ఆదివారం) నిర్మల్ కలెక్టరేట్, జూన్ 6 (మంగళవారం) నాగర్ కర్నూల్ కలెక్టరు కార్యాలయాన్ని, జూన్ 9 శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్, జూన్ 12 సోమవారం గద్వాల కలెక్టరు కార్యాలయాన్ని సిఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like