ముసలోడిని అయిపోయా..

కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

KTR tweeted that he is old: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “ఇన్ని రోజులు కంటి అద్దాలు పెట్టుకోవడం నామోషీగా ఫీలయ్యే వాడిని. కానీ ఇక ఆ తిప్పలు తప్పేలా లేవు. కళ్ల అద్దాలు పెట్టుకోకుండా నేను చదవలేకపోతున్నా.. అఫీషియల్లీ ఓల్డ్” అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేస్తూ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు కేటీఆర్. క‌ళ్ల‌ద్దాల‌తో జెంటిల్మెన్ ఉన్నావన్నా అంటూ అభిమానులు రీట్వీట్ చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like