జర్నలిస్టు జేఏసీ ఏర్పాటు

Journalist JAC: ఆదిలాబాద్ జిల్లాలో జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. యూనియన్లకు అతీతంగా ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యంగా జర్నలిస్టులంతా ఏకమయ్యారు. స్థానిక డీటీడీసీ లో ఆదివారం సమావేశం అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఇండ్ల స్థలాల సాధన కోస ఆదిలాబాద్ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కమిటీ కన్వీనర్ గా నూకల దేవేందర్, కో కన్వీనర్లుగా బీర్కూర్వార్ వెంకటేష్, మహేందర్ రెడ్డి, కోశాధికారిగా కట్టా లెనిన్, ప్రచార కార్యదర్శి సుధాకర్, సభ్యులు రాజు, సారంగపాణి, రమేష్, శ్రీనివాస్, రాజేశ్వర్, వినోద్, దత్తాత్రి, అరుణ్, రాము, రాజేశ్వర్, సురేష్, అశోక్, రాజేష్, అభిలాష్, మోహిజ్, జోషి, సందేశ్, ఆలీమోద్దీన్, ఫిరోజ్ ఖాన్, ఆరిఫ్, మహ్మద్ షఫీ, సురేష్, షాయిద్, ఎన్నికయ్యారు.