26 మంది మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. తగిలింది. ధనిరా తాలూకా గ్యారబట్టి అడవి ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్లో భారీగా మరణించిన మావోయిస్టులు. 26 మంది మావోయిస్టులు చనిపియారు. ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ధ్రువీకరించిన గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్. మొదట ఏడుగురు మరణించారని వార్తలు వచ్చినా పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. C 60 కోబ్రా దళానికి, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి.