తాడిచెట్టు పై నుండి పడి మృతి
Died after falling from a palm tree:మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బరాంపల్లి గ్రామంలో ముక్కెర సతీష్ గౌడ్ (36) అనే గీత కార్మికుడు తాడిచెట్టు పై నుండి పడి మృతి. చెట్టు పైనుండి పడటంతో తీవ్ర గాయాలైన సతీష్ ను వైద్యం కోసం చెన్నూర్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించాడు.