జైలులో ఉన్న బీఆర్ఎస్వీ నాయకులకు పరామర్శ
BRSV:చంచల్ గూడ జైల్లో ఉన్న బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, నర్సింగ్, నితీశ్, ప్రశాంత్, సాయిలను బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు విద్యాసాగర్, బీఆర్ఎస్వీ జనరల్ సెక్రటరీ యశ్వంత్, నాయకులు విశాల్ తదితరులు వారిని పరామర్శించారు.