అర్ధ‌రాత్రి దోపిడి దొంగ‌ల హ‌ల్‌చ‌ల్

అర్ధ‌రాత్రి దోపిడి దొంగ‌లు హ‌ల్‌చ‌ల్ సృష్టించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా ఏరియాలో తాళాలు ప‌గుల‌గొట్టి దొంగ‌తానికి య‌త్నించారు. లైఫ్ స్టైల్ గార్మెంట్స్, జై సంతోషిమాత డ్రెస్సెస్, అంబికా ఫ్యాషన్ మాల్.. ఈ మూడు దుకాణాలలో దుండ‌గులు షట్టర్ తాళాలను పగలగొట్టారు. ఈ షాపుల్లో చోరీకి య‌త్నించారు. పోలీసులు క్లూస్ టీంలతో ఆధారాలు సేకరిస్తున్నారు. అదే స‌మ‌యంలో సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like