డ‌ప్పుకొట్టి, పాడె మోసి..

మంచిర్యాల జిల్లాలో బీజేపీ నాయకుడు, చైతన్య విద్యాసంస్థల అధినేత ముల్కల్ల మల్లారెడ్డి అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. మల్లారెడ్డి పాడెను మోయ‌డ‌మే కాకుండా, సైతం కొట్టారు. గతంలో నల్లాల ఓదెలు పాఠశాల నిర్వహించిన నాటి నుంచి ముల్కల్ల మల్లారెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాజీ ఎమ్మెల్యే ఓదెలు భావోద్వేగానికి గురయ్యారు.

You might also like