బ్రేకింగ్ ఏపీ ఎక్స్ ప్రెస్ లో పొగలు
వరంగల్ – వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్లో ఏపీ ఎక్స్ ప్రెస్ (20806) విశాఖపట్నం- న్యూఢిల్లీ సాంకేతిక లోపంతో వచ్చిన పొగలు. అప్రమత్తమైన ట్రెయిన్ డ్రైవర్లు నెక్కొండ స్టేషన్లో ట్రెయిన్ నిలిపివేత. దీంతో భయాందోళనకు గురై పరుగులు తీసిన ప్రయాణికులుఅగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలు చెలరేగకుండా పొగలను ఆర్పివేశారు స్టేషన్ రెండు లైన్లలో ట్రెయిన్లు నిలిచిపోవడంతో ఎక్కడ ట్రెయిన్లు అక్కడే నిలిచిపోయాయి. ఎస్ 6 బోగీ బ్రేకులు పట్టి వేయడంతో పొగలు వచ్చినట్టు గుర్తించిన సిబ్బంది