జిల్లా అధ్యక్షులకు సన్మానం
హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులను పలువురు నేతలు ఘనంగా సన్మానించారు. శనివారం మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బాల్క సుమన్ ను, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సీఎం కేసీఆర్ నియమించిన సందర్భంగా పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులు అభిమానులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.