మారిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్..
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 23, 2022 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు.. ఏప్రిల్ 11న ఎథిక్స్, 12న హ్యుమన్ వాల్యూస్ పరీక్షలు జరపనున్నారు. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలను మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2022 ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఏప్రిల్ 22 న ప్రారంభమై.. మే 11 వరకు నిర్వహిస్తారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఏప్రిల్ 23న ప్రారంభమై.. మే 12 వరకు నిర్వహిస్తారు.
ఫస్ట్ ఇయర్ పరీక్ష షెడ్యూల్..
22-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-I
25-04-2022 : ఇంగ్లీష్ పేపర్-I
27-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
29-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
02-05-2022 : ఫిజిక్స్ పేపర్-I, అర్థశాస్త్రం పేపర్-I
06-05-2022 : కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ -I
09-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)
11-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష తేదీలు..
23-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-II
26-04-2022 : ఇంగ్లీష్ పేపర్-II
28-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
30-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
05-04-2022 : ఫిజిక్స్ పేపర్-II, అర్థశాస్త్రం పేపర్-II
07-05-2022 : కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II
10-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)
12-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II