టిప్పర్ దగ్ధం చేసిన మావోయిస్టులు
దుమ్ముగూడెం మండల సరిహద్దు చత్తీస్ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట గ్రామ సమీపంలో రోడ్డు పనుల కోసం వెట్ మిక్స్ తీసుకు వెళ్తున్న టిప్పర్ ను దగ్ధం చేసిన మావోయిస్టులు.రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పాల్వంచ వాసి పై హత్యాయత్నం..తృటిలో తప్పించుకున్న కాంట్రాక్టర్