కేజీబీవీలో పుడ్ పాయిజన్..

ఆదిలాబాద్:జిల్లా కేంద్రంలోని భీంపూర్ కేజీబీవీ పాఠశాలలో వికటించిన అల్పహారం. కలిషిత ఆహారం తిని 32 మంది విద్యార్థుల అస్వస్థత. రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. ఆదిలాబాద్ కేజీబీవీల్లో వరుస ఘటనలు. మూడు రోజుల వ్యవదిలో కలిషిత ఆహరం తిని ఆస్పత్రి పాలైన 116 మంది విద్యార్థులు.

You might also like