కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
మన ఊరు మన బడి పర్యటనలో భాగంగా సోమవారం తాండూర్ జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఎంఈఓ ప్రభాకర్ ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. డైనింగ్ హల్ కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం ఉండటంతో ఎం పీ ఓ అక్తర్ మేహెనొద్దిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామపంచాయతీ సిబ్బంది తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు అనంతరం వంటశాల టాయిలెట్స్ లను తనిఖీ చేశారు. ఆమె వెంట ఎంపిడిఓ ఎం ఈ ఓ డిప్యూటీ తాసిల్దారు తదితరులు ఉన్నారు