సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
మంచిర్యాలజిల్లా బెల్లంపల్లి ఆంధ్రబ్యాంక్ పరిసర ప్రాంతలో సెల్ టవర్‌పై ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్థానిక కాంట్రాక్టు బస్తీకి చెందిన అన్వర్.
బెల్లంపల్లి పట్టణం లోని ఆంధ్ర బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బెల్లంపల్లి పట్టణానికి చెందిన అన్వర్. తనకు తన భార్యకు ఉన్నటువంటి వివాదాల కారణంగా మంగళవారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన అన్వర్.విషయం తెలుసుకున్న స్థానిక వన్‌టౌన్ పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సెల్ టవర్ పై నుండి క్రిందికి దింపే ఏర్పాటు చేస్తున్నారు.