సింగరేణిలో అధికారుల బదిలీలు

మంచిర్యాల : సింగరేణిలో అధికారుల బదిలీలు జరిగాయి. అడిషనల్ జీఎం, డిప్యూటీ జీఎం స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి.
1. ఎం. త్యాగరాజు.. ఎస్ ఓ టూ జీఎం ఆర్జీ1 నుండి శ్రీరాంపూర్
2. కె.హెచ్ ఎన్. గుప్తా.. ఎస్ఓటూ జీఎం శ్రీరాంపూర్ నుండి బెల్లంపల్లి ఏరియా
3. వీసం కృష్ణయ్య.. పీఓ కిష్టారం కొత్తగూడెం ఏరియా నుండి ఆర్అండ్ డీ కార్పొరేట్
4. సీహెచ్. కృష్ణారావు.. ఎస్ ఓ టూ జీఎం బెల్లంపల్లి ఏరియా నుండి మందమర్రి
5. ఎం. విజయభాస్కర్.. ఏజెంట్ ఎస్ ఆర్ పీ 3 నుండి మెటీరియల్ పోర్క్యుర్మెంట్ కార్పొరేట్
6. మిర్యాల శ్రీహరి… సేఫ్టీ కార్పొరేట్ నుండి సీపీఅండ్ పీ కార్పొరేట్
7. గోపాల్ సింగ్.. ఎస్ ఓ టూ జీఎం మందమర్రి నుండి ఏజెంట్ ఎస్ఆర్పీ 3
8. సీ హెచ్. వెంకటరమణ.. క్వాలిటీ మానేజ్మెంట్ ఆర్జి 3 నుండి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఆర్జి 3
9. ఎంవీ నర్సింహారావు.. ఏజెంట్ ఆర్జీ 7 నుండి పీఓ కిష్టారం
10. బానోతు సైదులు.. ఎన్విరాన్మెంట్ ఎల్లందు నుండి ఏవో జీడికె 1
11. జీ ఎస్ గోపాలరాజు.. సీఎం సీ కార్పొరేట్ నుండి సేఫ్టీ కార్పొరేట్
12. ఎన్. సత్యనారాయణ.. పీఓ జీడికె 5 ఓపెన్ కాస్ట్
అండ్ జీడికె 2 నుండి ఏజెంట్ శ్రీరంపూర్
13. కె. చంద్రశేఖర్.. పీఓ బెల్లంపల్లి ఓసీ నుండి పీఓ జీడికె 5 ఓపెన్ కాస్ట్
అండ్ జీడికె 2
14. ఎం.రామ్మోహన్.. క్వాలిటీ మానేజమెంట్, ఎస్ ఓ టూ జీఎం ఆర్ జి 1
15. వీ. శ్రీనాథ్.. ఏజెంట్ జీడికే 1 నుండి సీ ఏం సీ కార్పొరేట్
16. ఎన్. రమేష్.. క్వాలిటీ మానేజ్ మెంట్ ఎస్ ఆర్పీ నుండి పీఓ ఎస్ ఎం ఎస్ ప్లాంట్ రామగుండం
17. బాతుల శ్రీనివాస్ రావు.. కొండాపురం మైన్ నుండి మెటీరియల్ పోర్క్యుర్మెంట్ కార్పొరేట్
18. నైని ఉమాకాంత్.. ఇందారం ఓపెనకాస్ట్ నుండి పీఓ గోలేటి ఓపెనకాస్ట్
19. వీ. నరసింహ స్వామి.. మణుగూరు ఓపెన్ కాస్ట్ నుండి మణుగూరు వాషరీష్
20. బీ. శ్రీనివాస్.. సిఎంసీ కార్పొరేట్ నుండి జేవీఆర్ ఓపెనకాస్ట్ 2, కొత్తగూడెం
21. డీ.శ్యామసుందర్.. సిఎంసీ కార్పొరేట్ నుండి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ కార్పొరేట్
22. ఈ.తిరుపతి.. సింటర్స్, రామగుండం నుండి అర్ కె 6
23. వీ. రామసుబ్బారెడ్డి.. జీవిఆర్ ఓసీ2 నుండి క్వాలిటీ మానేగ్మెంట్ జేవీఆర్ ఓపెనకాస్ట్ 2, కొత్తగూడెం
24. సీ. రవికుమార్.. ఎస్ అర్ పీ 3 నుండి ఇందారం ఓపెనకాస్ట్
25. ఎస్. సంతోష్ కుమార్.. అర్ కె 6 నుండి ఎస్ అర్ పి 3
26. రామ్ భరోస్ మహాతో.. కేటికె 8 ఇంక్లైన్ నుండి కేటికె 6 ఇంక్లైన్
27. ఎస్. ధనుంజయ్ రెడ్డి.. 21 ఇంక్లైన్ ఎల్లందు నుండి ఎన్విరాన్మెంట్ ఎల్లందు
28. జీ. నాగేశ్వర్ రావు.. పీకే ఓపెనకాస్ట్ మణుగూరు నుండి ఎంవీటీసి మణుగూరు
29. ఎరుకల శ్రీనివాస్.. కేటికె 6 ఇంక్లైన్ భూపాలపల్లి నుండి కేటికె ఓపెనకాస్ట్ 3
30. సౌరబ్ సుమన్.. బెల్లంపల్లి ఓపెనకాస్ట్ ఎక్స్టెన్షన్ నుండి కె ఓసీ ఎల్లందు
31. వీ.రాజేశ్వర్ రావు.. కేటికె ఓపెన్ కాస్ట్ 3 నుండి మణుగూరు
32. బీ. వెంకటేశ్వర్లు.. జేవీఆర్ ఓపెనకాస్ట్2 నుండి కొండాపురం
33. బీ. రామకృష్ణ.. వీకే 7 నుండి ఎస్టేట్స్ కొత్తగూడెం
34. పీ. లింగమూర్తి.. అర్ కె 7 నుండి ఎస్ అర్ పీ 2 సర్వే
35. ఈ. శ్రీనివాస్… కే టీ కె 6 నుండి స్ట్రేటజిక్ ప్లానింగ్ హైదరాబాద్
36. ఏ. రవి.. కేకే 5 నుండి జీ డీకే 5 ఓపెనకాస్ట్
37. మాదారపు ప్రసాద్.. శ్రీరాంపూర్ ఓపెనకాస్ట్ 2 నుండి ఎన్విరాన్మెంట్ కార్పొరేట్
38. స్వరూప్ కుమార్ సాహు.. జీ కే ఓపెనకాస్ట్ నుండి సీఎన్ సీ కార్పొరేట్
39. ఎన్. సంతోష్ కుమార్.. జీడికే11 నుండి ఎస్టేట్స్ బెల్లంపల్లి ఏరియా