ఐఎన్‌టీయూసీ RG-1 నూతన బ్రాంచ్ కమిటీ నియామకం
ఐఎన్‌టీయూసీ RG-1 నూతన బ్రాంచ్ కమిటీ ఏర్పాటయ్యింది. ఉపాధ్యక్షుడు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంపిక జరిగింది. RG-1 సెక్రెటరీలుగా పోతరవేని సమ్మయ్య యాదవ్,గుడేటీ శ్రీనివాస్,ఉడుత నాగరాజు,సాగర్,B.జగన్మోహన్,ఆఫీస్ సెక్రెటరీగా గడ్డం వెంకటేశ్వర్లు,అసిస్టెంట్ సెక్రటరీలుగా పోలు మహేష్ బాబు,B.విజయ్,MD.అల్లావుద్దీన్,చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బలబదుల విజయ్ ప్రకాశ్,ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వేములసంపత్, సలహాదారుడిగా గోషిక కనకయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, RG-1 వైస్ ప్రెసిడెంట్ పెంచల తిరుపతి,సీనియర్ జాయింట్ సెక్రటరీ లక్ష్మీపతి గౌడ్,దేవులపల్లి రాజేందర్,టైసన్ శ్రీనివాస్, గుడేటి శ్రీనివాస్,వికాస్ కుమార్ యాదవ్, పోలు మహేష్ బాబు, సాగర్,అల్లావుద్దీన్,కార్యకర్తలు పాల్గొన్నారు.