ఫ్లాష్.. ఫ్లాష్.. మంచిర్యాల లో కారు దగ్ధం
మంచిర్యాల జిల్లా ముల్కల్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు దగ్ధం అయింది. ముల్కల పత్తి మిల్లు వద్ద రోడ్డు పైనే కారు దగ్ధం అయ్యింది. షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైనట్టు స్థానికులు వెల్లడించారు. కారు కరీంనగర్ కు చెందినట్లు అనుమానిస్తున్నారు.