ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు
ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు.. ఉద్యోగులకు జీతాలు, రుణాలకు వడ్డీలు చెల్లించలేక సతమతం ప్రతినెలా అదనంగా 1200 కోట్లు సాయం చేయాలని సర్కారుకు మొర.. ప్రభుత్వ సహాయం లేకుంటే సంస్థల నిర్వహణ సాధ్యం కాదని విజ్ఞప్తి. అదనపు ఆర్థిక సాయం చేయలేమన్న ప్రభుత్వం ఒత్తిళ్లు తట్టుకోలేకనే దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన ట్రాన్స్కో, జెన్కో సీఎండీ. విద్యుత్ చార్జీలు పెంచి డిస్కంలను గట్టెక్కించాలన్న యోచనలో సర్కారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత పెంచిన చార్జీలు అమల్లోకి.గత ఆరేళ్లలో పెరగని చార్జీలు.. ఈసారి గణనీయంగా పెంచే అవకాశం..