నేడు పార్టీ ప్లీనరీ సమావేశం
6 వేల ప్రతినిధులు హాజరు
ఈ నెల 25 న హైదరాబాదు మాదాపూర్ HICC లో టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం….
రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ప్లీనరి
2018 లోమేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగిన ప్లీనరి….
6 వెల మంది ప్రతినిధులు హాజరు…
భారీ స్దాయీలో ఏర్పాట్లు..
వేదికపై 3 ,వందల మందికి ఏర్పాట్లు…
33 రకాల వంటలు..
పోటో ఎగ్జిబిషన్, ప్రతినిధుల కౌంటర్లు ఏర్పాటు…
ప్లీనరీ జరుగుతున్న చుట్టూ ప్రక్కలా పెద్ద ఎత్తున ప్లెక్సీలు,కౌటౌట్లు …
సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పోలీసు బందోబస్తూ