యువతి గొంతు కోసిన ఎమ్మెల్యే పీఏ
MLA PA who cut the young woman’s throat : పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగిన సంఘటన కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఏ అర్ధరాత్రి హల్చల్ సృష్టించారు. మాగంటి పీఏ విజయ్ కత్తితో నిషా (35) అనే వివాహిత గొంతు కోశాడు.
ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైదులు చెబుతున్నారు. ఆమెను బంధువులు ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కావడంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.