ఫ్లాష్.. ఫ్లాష్.. దంపతుల హత్య
Murder of couple:మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు రోకలి బండ తో కొట్టి చంపాడు. అనంతరం పోలీసుస్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. జన్నారం మండలం చింతలపల్లికి చెందిన భార్య, భర్తలు జింక లచ్చన్న(58), రాజేశ్వరి(56)కి అదే గ్రామానికి గూడ సతీష్ తో పాత కక్షలు ఉన్నాయి. వీరు తరచుగా గొడవలు పడుతున్నారు. సతీష్ భార్య, భర్త రెండు రోజుల కిందట తిట్టారు. దీంతో అతను కక్ష పెంచుకొని వాళ్లిదరిని పథకం ప్రకారం రోకలిబండతో కొట్టి చంపేశాడు. సీఐ కరిముల్లా ఖాన్, ఎస్ఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.