రామగుండం కమిషరేట్ పోలీసు అధికారుల ఫోన్ నంబర్ల మార్పు
Change of Phone Numbers of Ramagundam Commissionerate Police Officers: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల, పెద్దపల్లి జోన్ ల పరిధి లోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ లు మార్పు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. 13వ తేదీ(గురువారం) కొత్త నంబర్లలో అధికారులు అందుబాటులో ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
డీసీపీ (అడ్మిన్) రామగుండం 8712656501
పెద్దపల్లి జోన్ పరిధి పోలీస్ అధికారుల మార్పు చేసిన అధికారిక ఫోన్ నెంబర్ లు
డీసీపీ పెద్దపల్లి 8712656502
ఏసీపీ పెద్దపల్లి 8712656504
సీఐ పెద్దపల్లి 8712656505
SI పెద్దపల్లి 8712656506
SI-II-పెద్దపల్లి 8712656507
SI ధర్మరం 8712656508
SI బసంత్ నగర్ 8712656509
CI సుల్తానాబాద్ 8712656510
SI సుల్తానాబాద్ 8712656511
SI కాల్వశ్రీరాంపూర్ 8712656512
SI జూలపల్లి 8712656513
SI పొత్కపల్లి 8712656514
ఏసీపీ గోదావరిఖని 8712656515
ఇన్స్పెక్టర్ -1- గోదావరిఖని -I-టౌన్ 8712656516
ఇన్స్పెక్టర్ -2- గోదావరిఖని -I-టౌన్ 8712656517
సబ్ ఇన్స్పెక్టర్ -1- GDK-I-టౌన్ 8712656518
SI-2 – గోదావరిఖని – I – TOWN 8712656519
CI-1- గోదావరిఖని -II-టౌన్ 8712656520
CI-2- గోదావరిఖని -II-టౌన్ 8712656521
SI- గోదావరిఖని -II-టౌన్ 8712656522
SI కమాన్‌పూర్ 8712656523
సీఐ రామగుండం 8712656524
SI రామగుండం 8712656525
SI NTPC 8712656526
SI అంతర్గాం 8712656527
CI మంథని 8712656528
SI -1-మంథని 8712656529
SI-2-మంథని 8712656530
SI ముత్తారం 8712656531
SI రామగిరి 8712656532
మంచిర్యాల జోన్ పరిధి పోలీస్ అధికారుల మార్పు చేసిన అధికారిక ఫోన్ నెంబర్ లు
డిసిపి మంచిర్యాల 8712656503
ACP మంచిర్యాల 8712656533
ఇన్స్పెక్టర్- మంచిర్యాల -టౌన్ 8712656534
SI -1-మంచిర్యాల టౌన్ 8712656535
SI-2- మంచిర్యాల టౌన్ 8712656536
SI-3- మంచిర్యాల టౌన్ 8712656537
CI మంచిర్యాల -రూరల్ 8712656538
SI-1- CCC నస్పూర్ 8712656539
SI-2-CCC నస్పూర్ 8712656540
SI హాజీపూర్ 8712656541
ఇన్స్పెక్టర్ WPS శ్రీరాంపూర్ 8712656542
CI లక్సెట్టిపేట 8712656544
SI లక్సెట్టిపేట 8712656545
SI దండేపల్లి 8712656546
SI జన్నారం 8712656547
ACP జైపూర్ 8712656548
CI శ్రీరాంపూర్ 8712656549
SI శ్రీరాంపూర్ 8712656550
SI జైపూర్ 8712656551
SI భీమారం 8712656552
INSPR- చెన్నూర్ టౌన్ 8712656553
SI చెన్నూర్ టౌన్ 8712656554
CI చెన్నూర్ – రూరల్ 8712656555
SI కోటపల్లి 8712656556
SI నీల్వాయి 8712656557
ఏసీపీ బెల్లంపల్లి 8712656558
ఇన్స్పెక్టర్ -బెల్లంపల్లి-I-టౌన్ 8712656559
SI బెల్లంపల్లి- I- టౌన్ 8712656560
CI BPI-రూరల్ 8712656561
SI BPI-II-టౌన్ 8712656562
SI తాళ్లగురిజాల 8712656563
SI నెన్నెల్ 8712656564
సిఐ మందమర్రి 8712656569
SI మందమర్రి 8712656570
SI కాసిపేట 8712656571
SI రామకృష్ణాపూర్ 8712656572
SI దేవాపూర్ 8712656573
సిఐ తాండూరు 8712656574
SI తాండూరు 8712656575
SI మదారం 8712656576
SI కన్నెపల్లి 8712656577
SI భీమిని 8712656578
ACP ట్రాఫిక్ రామగుండం 8712656579
ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ రామగుండం 8712656580
ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ పెద్దపల్లి 8712656581
ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ మంచిర్యాల 8712656582