మధిరలో ఉచిత రక్తదాన శిబిరం
Free Blood Donation Camp in Madhira:మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం మధిరలో రక్తదాన శిబిరం నిర్వహించారు. లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మధిర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర చైర్మన్ దానియేలు రాజు, జిల్లా ప్రెసిడెంట్ ఎండి ఫైమున్, నిసిహరిని, వెంకటేశ్వర్లు (kvr ), సందీప్, బాబర్ ఖాన్, పర్విన్, సిరాజుద్దీన్, జానీ, ఇనాయత్, కృష్ణవేణి, యశోద, వెంకట్,లంక కొండయ్య, కోమటిడి శ్రీనివాసరావు, సుజాత కపిలవాయి శ్రీధర్ శర్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.