బ్రేకింగ్.. హైదరాబాదులో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు
Hyderabad: హైదరాబాదులో పోలిసులు ఇద్దరు మావోయిస్టుల అరెస్టు చేసారు.మధుకర్ చిన్నతో పాటు అతని భార్య శ్యామలను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరినీ అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకెల్లారు. ప్రభుత్వం భార్య భర్తలు ఇద్దరిపై ఇప్పటికే 10 లక్షల రివార్డు ప్రకటించింది. వీరు పలు దాడులలో కీలక నిందితులుగా ఉన్నారు. మధుకర్ హైదరాబాద్ లో వాచ్ మెన్ గా పనిచేస్తుండగా, శ్యామల ప్రముఖ షోరూం కంపెనీలో సేల్స్ విమెన్ గా పనిచేస్తున్నారు.