పెరగనున్న బస్ చార్జీల వివరాలివే

అనుకున్నట్టే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి.ఈ మేరకు సంస్థ నుండి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు పై ట్రాన్స్పోర్ట్ భవన్ లో ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు.
పెరగనున్న బస్ చార్జీలు.
పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్ 25 పైసలు
ఎక్స్ ప్రెస్ 30 పైసలు, సిటీ ఆర్డినరీ 25 పైసలు
మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచనున్నారు.