యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి సస్పెండ్

Manchiryala District Youth Congress President suspended: మంచిర్యాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు శివ సేనారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సంస్థాగతంగా విధులు నిర్వర్తించనందున ఆయన పై వేటు వేశారు. అంతేకాకుండా గతంలో పంపిన షోకాజ్ నోటీసులకు స్పందించకుండా ఫోన్ కాల్స్ కూడా స్పందించకుండా ఉండటంతో తదుపరి నోటీసు వచ్చే వరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like