బ్రేకింగ్.. ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పిన ప్రమాదం

Mishap in Government Hospital:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. రెండు ఫ్రిజ్లు , ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like