పుట్టినరోజు విషాదం

ప్రాణం మీదికి తెచ్చిన ఓవర్ స్పీడ్

పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు మరణించాడు. రైల్వే బ్రిడ్జి మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంచిర్యాలకు చెందిన వంశీ అనే యువకుడు బైక్ పై ఓవర్ స్పీడ్ గా వెళుతూ తనకు తానే ప్రమాదవశాత్తు డివైడర్ కు ఢీకొని మృతి చెందాడు. పుట్టినరోజు నే ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like