స‌ఖి ఆధ్వ‌ర్యంలో మ‌హిళాదినోత్స‌వ వేడుక‌లు

మంచిర్యాల : స‌ఖి కేంద్రం ఆద్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు నిర్వహించారు. మంచిర్యాలలోని గర్మీళ్ళ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఈ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా సఖి కేంద్రం ఆధ్వ‌ర్యంలో బాలికలకు అటల పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్దులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో పాఠ‌శాల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయినీలు, స‌ఖి సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like